MGM Hospital

ఎంజీఎంలో ఇంత అధ్వాన్నమా!

వరంగల్ ఎంజీఎం : తెలంగాణ ప్రభుత్వం వెయ్యి పడకలున్న వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి (MGM Hospital) కి ప్రతినెల 1.2 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నట్లు చెబుతోంది. ఆస్పత్రికి వచ్చిన ప్రతి పేషెంట్ కు ఓపి చీటితో పాటు వైద్యం, మందులు ఉచితంగా అందించాలి. ఎంజీఎం పాలన యంత్రాంగం పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్టు రోజురోజుకు అద్వాన స్థితికి దిగజారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అవినీతికి, అక్రమాలకు కేరాఫ్ గా మారుతుందన్న ఆరోపణలు సైతం రోగులు వారి…

Read More
Kalvakuntla Kavitha

కవితక్క.. ఇదేం లెక్క!

రాజకీయ లబ్ధి కోసం మహిళా లోకం పుట్టిల్లును వదలాలా.. అమ్మ పుట్టిళ్లు మేనమామకు తెలవదా అంటారు. కొత్తగా పార్టీ పెట్టిన కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) కు ఈ విషయం తెలియకుండా ఉంటుందా..! ఎందుకంటే ఇప్పటికీ ఆమె పుట్టింటి ఇంటి పేరునే మోస్తున్నారు. అందుకు కారణాలేవైనా, రాజకీయంగా ఆమె ఇప్పటివరకు అనుభవించిన పదవులన్నీ ఆ ఇంటిపేరు మీదే అనుభవించారు. మరి అలాంటి పుట్టింటిపై చీవాట్లు, నీలాపనిందలు వేయడం తెలంగాణలో ఏ ఇంటి ఆడపడుచు చేయదేమో!?. అత్తింట్లో గానీ,…

Read More
Telangana Govt Employees Protest

ఉద్యోగులకు మొండిచేయి!

Telangana Govt Employees Protest | ప్రభుత్వానికి మంచిపేరు రావాలంటే ఉద్యోగులు సక్రమంగా పనిచేయాల్సి ఉంటుంది. వారు సక్రమంగా పనిచేయాలంటే వారికి అవసరమైన వసతులు, వారి సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోవాలి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వారిని విస్మరించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వారి న్యాయమైన డిమాండ్లు పక్కనపెట్టిన ప్రభుత్వ విధానాలపై కొలువుదారులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. డీఏలు, పీఆర్సీ లాంటి ఆకాంక్షలను ప్రభుత్వం అటకెక్కించడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లపై సర్కారు దిగొచ్చినట్టు చేసి…..

Read More
భద్రకాళి చెరువు పూడికతీత

భద్రకాళి చెరువు పూడిక మట్టి తరలింపు సాఫీగా సాగాలి

హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి హనుమకొండ : భద్రకాళి చెరువు పూడికతీత పనులను వేగవంతం చేసి, మట్టి తరలింపు ప్రక్రియను సాఫీగా నిర్వహిస్తూ, మే 15 నాటికి పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆదేశించారు.గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో భద్రకాళి చెరువు పూడిక మట్టి తరలింపుపై సంబంధిత శాఖల అధికారులు, కాంట్రాక్టర్‌తో కలిసి కమిటీ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చెరువు నుండి…

Read More
Scam Secure1

Scam Secure1 | సైబర్ నేరగాళ్లకు చుక్కలు చూపిస్తున్న 17 ఏళ్ల కుర్రాడు..

సైబర్ నేరాలకు, మోసాలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించుకున్నాడు ఆ యువకుడు. సైబర్ నేరాలు అమాయకపు ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. బాధితులకు అండగా నిలువలనే ఉద్దేశంతో 17 ఏళ్ల యువకుడు స్కాంసెక్యూర్ -1 (Scam Secure1) అనే వెబ్ సైట్ ను రూపొందించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన ‘Scam Secure1’ 2025లో ప్రారంభించిన ఈ వెబ్ సైట్ ను భారత ప్రభుత్వం అధికారికంగా గుర్తించడం విశేషం. సైబర్ మోసాలను గురైన బాధితులు తక్షణమే ఫిర్యాదు చేసేలా ఈ…

Read More
Z Plus Security

పౌరుల సొమ్ము దుర్వినియోగం రాజ్యాంగ విరుద్ధం! – Z Plus Security

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్‌కు కల్పించిన జడ్ ప్లస్ కేటగిరీ (Z Plus Security ) భద్రతను సవాలు చేస్తూ బాంబే హైకోర్టు (Bombay High Court)లో నాగపూర్ కి చెందిన సామాజిక కార్యకర్త లాలన్ కిషోర్ కుమార్ పిటిషన్ వేశారు. ఆర్‌ఎస్‌ఎస్ అనేది ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కడా నమోదిత సంస్థ కాదని, అటువంటప్పుడు చట్టబద్ధత లేని ఒక సంస్థ ప్రతినిధి కోసం పన్ను చెల్లింపుదారుల సొమ్మును ధారపోయడం పూర్తిగా చట్టవిరుద్ధమని…

Read More

ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

TGEJAC AGITATION: నల్లబెల్లి, ఘంటారావమ్: తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ… తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు శుక్రవారం నల్లబెల్లి మండలంలో టీజీ ఈజెఏసి ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో నల్లబెల్లి తహసిల్దార్ ఆఫీస్ ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం నేతలు మాట్లాడారు. జూన్ 2 వరకు పీఆర్సీ అమలు చేయాలని, పెండింగ్ బిల్లులను 2…

Read More
Hanumakonda News Collector Chahat Bajpai

Hanumakonda | హనుమకొండను ‘క్షయ రహిత’ జిల్లాగా మార్చుదాం: కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

హనుమకొండ జిల్లా (Hanumakonda News): ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడానికి గ్రామ, మండల స్థాయి సమావేశాలను నిర్వహిస్తున్నామని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి తెలిపారు. గురువారం ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఎస్‌ఎంఆర్ ఫంక్షన్ హాల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ పథకాలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ…

Read More
Sub registrar suspended

హన్మకొండ సబ్ రిజిస్ట్రార్ రామనర్ససింహ రావు సస్పెన్షన్​ – Sub registrar suspended

వరంగల్ /హన్మకొండ : వరంగల్/హన్మకొండ ఆర్వో సబ్ రిజిస్ట్రార్-1 జమలాపురి రామనర్సింహారావును సస్పెండ్ చేస్తూ కమిషనర్ రాజీవ్ంధీ హన్మంతు ఉత్తర్వులు జారీ చేశారు. (Sub registrar suspended) ఈ ఉత్వర్వులు సోమవారం(నేడు) వరంగల్ కార్యాలయానికి చేరుకోనున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ‘ఘంటారావమ్’ వరుస కథనాలు అందించిన విషయం పాఠకులకు తెలిసిందే. ఈ నెల 3న అవినీతి నిరోధక శాఖ అధికారులు వరంగల్/హన్మకొండ (వడ్డేపల్లి) ఆర్వో కార్యాలయం మీద దాడులు చేసి అక్రమ…

Read More
Corruption Analysis

ప్రజా ప్రతినిధులకు లక్షలు.. ఉద్యోగులకు శిక్షలా? – Corruption Analysis

Corruption Analysis | ప్రజా జీవితాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తున్న రాజకీయ యంత్రాంగం ఉద్యోగ వర్గాలు ఎంత చిత్తశుద్ధితో వ్యవహరిస్తే అంత ప్రజలకు మేలు జరుగుతుంది. ఈ రెండు వర్గాలు అవినీతికి పాల్పడితే ఇక ప్రజా జీవితం అంధకారమే. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఈనాడు భారతదేశంలో ప్రజా జీవితాన్ని చిద్రం చేస్తున్నది రాజకీయ యంత్రాంగమైతే అవకాశాల వారీగా అవినీతికి పాల్పడుతున్నcçది ఉద్యోగులని సర్వత్రా విమర్శలు ఉన్నవి. ఇది ఆరోపణ మాత్రమే కాదు కళ్ళ ముందు జరుగుతున్న కటోర సత్యం…

Read More
error: Content is protected !!